Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED CANCELLATION OF MMTS TRAIN SERVICES ON 10TH JULY HERE DETAILS NS

MMTS Trains Cancelled: గ్రేటర్ వాసులకు అలర్ట్.. భారీగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ వాసులకు సేవలు అందించే.. 30కి పైగా ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 10న రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.