MMTS Trains Cancelled: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ 6 సర్వీసులు రద్దు..
MMTS Trains Cancelled: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ 6 సర్వీసులు రద్దు..
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. హఫీజ్ పేట-లింగంపల్లి స్టేషన్ల మధ్య ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ నెల 4న పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.47128: లింగంపల్లి-హైదరాబాద్ ట్రైన్ ను ఈ నెల 4న రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
Train No.47104: హైదరాబాద్-లింగంపల్లి ట్రైన్ ను సైతం అధికారులు ఈ నెల 4న రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
Train No.47173: లింగంపల్లి-ఫలక్ నూమా ట్రైన్ ను సైతం దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
Train No.47211: ఫలక్ నూమా-లింగంపల్లి ట్రైన్ ను సైతం అధికారులు ఈ నెల 4న రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
Train No.47155: ఫలక్ నూమా-లింగంపల్లి ట్రైన్ ను ఈ నెల 4న రద్దు చేశారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
Train No.47179: లింగంపల్లి-ఫలక్ నూమా ట్రైన్ ను సైతం ఈ నెల 4న రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
Train No.47108: హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ ట్రైన్ ను రీ షెడ్యూల్ చేశారు. ఈ ట్రైన్ షెడ్యూల్ ప్రకారం.. 12.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. 10.55 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. (ఫొటో: ట్విట్టర్)