హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

MMTS Trains Cancelled: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజుల పాటు 34 సర్వీసులు రద్దు.. వివరాలివే

MMTS Trains Cancelled: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజుల పాటు 34 సర్వీసులు రద్దు.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో (శనివారం, ఆదివారం) 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories