Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED CANCELLATION OF 34 MMTS TRAIN SERVICES HERE ROUTES WISE DETAILS NS

Cancellation of MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. ఆ సర్వీసులన్నీ రద్దు.. రూట్ల వారీగా వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 7న ఆదివారం భారీగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.