Train No.07091: కాజీపేట-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 21న రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
Train No.07092: తిరుపతి-కాజీపేట ట్రైన్ ను ఈ నెల 21న రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
Train No.07185: మచిలీపట్నం-సికింద్రాబాద్ ట్రైన్ ను మార్చి 19న రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
Train No.07186: సికింద్రాబాద్-మచిలీపట్నం ట్రైన్ ను సైతం మార్చి 19న రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
Train No.07755: డోర్నకల్-విజయవాడ, Train No.07756: విజయవాడ-డోర్నకల్ ను మార్చి 19 నుంచి 22 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
Train No.07464: విజయవాడ-గుంటూరు/ Train No.07465: గుంటూరు-విజయవాడ ట్రైన్లను సైతం ఈ నెల 19 నుంచి 22 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
Train No.07979 విజయవాడ-భద్రాచలం రోడ్/Train No.07278: భద్రాచలం రోడ్-విజయవాడ ట్రైన్ ను సైతం ఈ నెల 19 నుంచి 22 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
Train No.12714: సికింద్రాబాద్-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 20 నుంచి 22 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
Train No.12714: సికింద్రాబాద్-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 20 నుంచి 22 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
ఇంకా గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ఫొటో: ట్విట్టర్)
11/ 11
మరో 13 రైళ్లను రద్దు చేయడంతో పాటు, 4 రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది. (ఫొటో: ట్విట్టర్)