Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED 97 SPECIAL TRAINS BETWEEN KAKINADA TOWN LINGAMPALLI AND HYDERABAD JAIPUR HERE DATES AND TIMINGS DETAILS NS

Kakinada-Secunderabad Special Trains: కాకినాడ-సికింద్రాబాద్, హైదరాబాద్-జైపూర్ మధ్య 97 స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు, టైమింగ్స్ వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని తగ్గించడమే లక్ష్యంగా.. 97 స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.