Train No.02543: హౌరా-చెన్నై స్పెషల్ ట్రైన్ ఈ నెల 3 నుంచి అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ప్రతీరోజు మధ్యాహ్నం 3 గంటలకు హౌరాలో బయల్దేరి మరుసటి రోజు రోజు సాయంత్రం 4.50 గంటలకు చెన్నై చేరుకుంటుందని వారు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)