Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED 72 SUMMER SPECIAL TRAINS BETWEEN KAKINADA TOWN LINGAMPALLI HERE DETAILS NS

Summer Special Trains: ఏపీ, తెలంగాణ మధ్య 72 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. టైమింగ్స్ వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ను ప్రకటించింది. తెలంగాణ, ఏపీ మధ్య ఏప్రిల్ 8 నుంచి జూన్ 30 వరకు మొత్తం 72 స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ట్రైన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.