1. Train No.07185:మచిలీపట్నం-సికింద్రాబాద్ ట్రైన్ ను జనవరి 1, 8, 15 (ఆదివారం) తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 2. Train No.07186:సికింద్రాబాద్-మచిలీపట్నం ట్రైన్ ను జనవరి 1, 8, 15 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 3. Train No.07445: కాకినాడ టౌన్-లింగంపల్లి ట్రైన్ ను జనవరి 2, 4, 6, 9, 11, 13, 16, 18 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 4. Train No.07446: లింగంపల్లి-కాకినాడ యాదవ్ టౌన్ ట్రైన్ ను 3, 5, 7, 10, 12, 14, 17, 19 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 5. Train No.07067:మచిలీపట్నం-కర్నూల్ సిటీ ట్రైన్ ను జనవరి 3, 5, 7, 10, 12, 14, 17 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 6. Train No.07068:కర్నూల్ సిటీ-మచిలీపట్నం ట్రైన్ ను జనవరి 4, 6, 8, 11, 13, 15, 18 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 7. Train No.07095:మచిలీపట్నం-తిరుపతి ట్రైన్ ను జనవరి 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 8. Train No.07096:తిరుపతి-మచిలీపట్నం ట్రైన్ ను జనవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 9. Train No.07698:విజయవాడ-నాగర్సోల్ ట్రైన్ ను జనవరి 6, 13 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 10. Train No.07699:నాగర్సోల్-విజయవాడ ట్రైన్ ను జనవరి 7, 14 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 11. Train No.07607:పూర్ణ-తిరుపతి ట్రైన్ ను జనవరి 2, 9, 16 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 12. Train No.07608:తిరుపతి-పూర్ణ ట్రైన్ ను జనవరి 3, 10, 17 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 13. Train No.07605:తిరుపతి-అకోలా ట్రైన్ ను జనవరి 6, 13 తేదీల్లో నడపననున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 14. Train No.07606:అకోలా-తిరుపతి ట్రైన్ ను జనవరి 8, 15 తేదీల్లో నడపనున్నారు. (Photo: Twitter)