Train No.07484: ఈ నెల 19న సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్ ను నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆ రోజు 20.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 07:50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూటూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
Train No.02763: ఈ నెల 20న తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు స్పెషల్ ట్రైన్ ను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 17.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 05:45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఈ తిరుపతి సికింద్రాబాద్ ట్రైన్ రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
Train No.07645: సికింద్రాబాద్-సంత్రాగచ్చి ట్రైన్ ను ఈ నెల 21న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 08:40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.25 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
Train No.07646: సంత్రాగచ్చి-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 22న నడపనున్నారు అధికారులు. ఈ ట్రైన్ 18.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 21.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
సికింద్రాబాద్-సంత్రాగచ్చి-సికింద్రాబాద్ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడె, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖటప్నం, విజయనగరం, భువనేశ్వర్, ఖరగ్ పూర్ తదితర స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
Train No.07169:నర్సాపూర్-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 18న నడపనున్నారు అధికారులు. ఈ ట్రైన్ 18.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 04.10 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ఫొటో: ట్విట్టర్)