Train No: 08581/08582: ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్స్ దువ్వాడ, అనకాపల్లె, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)