2. రైలు నెంబర్ 02438 హజ్రత్ నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది. ఈ రైలు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 3.35 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు 2021 ఏప్రిల్ 4 నుంచి ప్రతీ ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)