Train No.07481: తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్లను ఈ నెల 23న నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆదివారం 19.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
Train No.07482: సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 24న ప్రకటించారు. ఈ ట్రైన్ ఆ రోజు 19.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08:10 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Train No.07403: నాందేడ్-హడాప్సర్ (Hadapsar) స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 23న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో 21.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
Train No.07404: హడాప్సర్-నాందేడ్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 24న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆ రోజు 11.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 23.45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. (ఫొటో: ట్విట్టర్)