Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED 30 WEEKLY SPECIAL TRAINS BETWEEN VARIOUS DESTINATIONS IN TELANGANA AND ANDHRA PRADESH STATES NS

Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్, తిరుపతి, కాచిగూడ, నర్సాపూర్, కాచిగూడకు 30 స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రద్దీని నివారించడమే లక్ష్యంగా 30 స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.