Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్... 24 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్... 24 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే
Special Trains From April 1 | తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే మరో 24 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. తదుపరి నోటీస్ జారీ చేసేవరకు ఈ రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ రైళ్ల జాబితా ఇదే.
1. రైలు నెంబర్ 02800 సికింద్రాబాద్-విజయవాడ మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 24
2. రైలు నెంబర్ 02799 విజయవాడ-సికింద్రాబాద్ మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 24
3. రైలు నెంబర్ 02739 విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య గరీబ్‌రథ్ రైలు 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 24
4. రైలు నెంబర్ 02740 సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య గరీబ్‌రథ్ రైలు 2021 ఏప్రిల్ 2 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 24
5. రైలు నెంబర్ 02735 సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ మధ్య గరీబ్‌రథ్ రైలు 2021 ఏప్రిల్ 2 నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 24
6. రైలు నెంబర్ 02736 యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ మధ్య గరీబ్‌రథ్ రైలు 2021 ఏప్రిల్ 3 నుంచి ప్రతీ సోమవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 24
7. రైలు నెంబర్ 07023 సికింద్రాబాద్-కర్నూల్ సిటీ మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 24
8. రైలు నెంబర్ 07024 కర్నూల్ సిటీ-సికింద్రాబాద్ మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 24
9. రైలు నెంబర్ 07027 సికింద్రాబాద్-కర్నూల్ సిటీ మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 24
10. రైలు నెంబర్ 07028 కర్నూల్ సిటీ-సికింద్రాబాద్ మధ్య 2021 ఏప్రిల్ 2 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 24
11. రైలు నెంబర్ 07009 బీదర్-హైదరాబాద్ మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 24
12. రైలు నెంబర్ 07010 సికింద్రాబాద్-బీదర్ మధ్య 2021 ఏప్రిల్ 2 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 24
13. రైలు నెంబర్ 07251 గుంటూరు-కాచిగూడ మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 24
14. రైలు నెంబర్ 07252 కాచిగూడ-గుంటూరు మధ్య 2021 ఏప్రిల్ 2 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
15/ 24
15. రైలు నెంబర్ 07625 కాచిగూడ-రేపల్లె మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
16/ 24
16. రైలు నెంబర్ 07626 రేపల్లె-కాచిగూడ మధ్య 2021 ఏప్రిల్ 2 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
17/ 24
17. రైలు నెంబర్ 07615 కాచిగూడ-మదురై మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
18/ 24
18. రైలు నెంబర్ 07616 మదురై-కాచిగూడ మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
19/ 24
19. రైలు నెంబర్ 07011 హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 2021 ఏప్రిల్ 3 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
20/ 24
20. రైలు నెంబర్ 07012 సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ మధ్య 2021 ఏప్రిల్ 3 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
21/ 24
21. రైలు నెంబర్ 07021 హైదరాబాద్-వాస్కోడగామా మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
22/ 24
22. రైలు నెంబర్ 07022 వాస్కోడగామా-హైదరాబాద్ మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
23/ 24
23. రైలు నెంబర్ 07233 సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
24/ 24
24. రైలు నెంబర్ 07234 సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య 2021 ఏప్రిల్ 2 నుంచి ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)