Train No.07195/07196: ఈ ట్రైన్లు జమ్మికుంట, పెద్దపల్లి, కరీంనగర్, లింగంపేట్, జగిత్యాల, మెట్ పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, జాల్నా, ఔరంగాబాద్, నాగర్సూల్, మన్మాడ్, నాసిక్, థానే స్టేషన్లలో ఆగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)