3. కాచిగూడ-కొల్లాం రూట్లో ప్రయాణించే రైలు దారిలో షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్ఘట్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనశేరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, శాస్థకోట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)