Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED 20 SANKRANTI SPECIAL TRAINS FROM HYDERABAD TO KAKINADA TIRUPATI AND OTHER PLACES SS

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... సంక్రాంతి ప్రత్యేక రైళ్ల పూర్తి జాబితా ఇదే

Special Trains | దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) సంక్రాంతి సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తూనే ఉంది. ఈ నెలలో భారతీయ రైల్వే నడుపుతున్న 20 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ వివరాలు తెలుసుకోండి.