శబరిమల ప్రత్యేక రైళ్ల వివరాలు చూస్తే రైలు నెంబర్ 07053 కాచిగూడ నుంచి కొల్లాం వరకు 2022 జనవరి 9న అందుబాటులో ఉంటుంది. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు రైలు బయల్దేరుతుంది. రైలు నెంబర్ 07054 కొల్లాం నుంచి కాచిగూడ వరకు 2022 జనవరి 11న అందుబాటులో ఉంటుంది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు రైలు బయల్దేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07109 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు జనవరి 7, 14 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 7.20 గంటలకు రైలు బయల్దేరుతుంది. రైలు నెంబర్ 07110 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు జనవరి 9, 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు రైలు బయల్దేరుతుంది. రైలు నెంబర్ 07506 కొల్లాం నుంచి తిరుపతి వరకు జనవరి 8, 15 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు రైలు బయల్దేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07133 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు జనవరి 8, 15 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శనివారం తెల్లవారుజామున 5.40 గంటలకు రైలు బయల్దేరుతుంది. రైలు నెంబర్ 07134 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు జనవరి 9, 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు రైలు బయల్దేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07135 కాచిగూడ నుంచి కొల్లాం వరకు జనవరి 5, 12 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు రైలు బయల్దేరుతుంది. రైలు నెంబర్ 07136 కొల్లాం నుంచి కాచిగూడ వరకు జనవరి 7, 14 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. గురువారం సాయంత్రం 5.10 గంటలకు రైలు బయల్దేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)