రైలు నెంబర్ 07441 విజయవాడ నుంచి సికింద్రాబాద్ రూట్లో 2022 ఏప్రిల్ 12 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు విజయవాడలో రాత్రి 9.55 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07477 హైదరాబాద్ నుంచి నర్సాపూర్ రూట్లో 2022 ఏప్రిల్ 13 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు హైదరాబాద్‌లో సాయంత్రం 4.55 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07297 కాచిగూడ నుంచి తిరుపతి రూట్లో 2022 ఏప్రిల్ 13 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 10.20 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07438 సికింద్రాబాద్ నుంచి తిరుపతి రూట్లో 2022 ఏప్రిల్ 13 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07468 సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ రూట్లో 2022 ఏప్రిల్ 13 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 8.45 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07586 సికింద్రాబాద్ నుంచి బర్హంపూర్ రూట్లో 2022 ఏప్రిల్ 13 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు బర్హంపూర్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07478 నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ రూట్లో 2022 ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు నర్సాపూర్‌లో ఉదయం 7 గంటలకు బయల్దేరితే అదే రోజు సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07298 తిరుపతి నుంచి కాచిగూడ రూట్లో 2022 ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07437 తిరుపతి నుంచి సికింద్రాబాద్ రూట్లో 2022 ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07571 కాకినాడ టౌన్ నుంచి తిరుపతి రూట్లో 2022 ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు కాకినాడ టౌన్లో రాత్రి 9 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07582 నాందేడ్ నుంచి తిరుపతి రూట్లో 2022 ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు నాందేడ్‌లో మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07587 బర్హంపూర్ నుంచి సికింద్రాబాద్ రూట్లో 2022 ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు బర్హంపూర్‌లో మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07576 తిరుపతి నుంచి కాకినాడ టౌన్ రూట్లో 2022 ఏప్రిల్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు తిరుపతిలో రాత్రి 8.05 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07583 తిరుపతి నుంచి సికింద్రాబాద్ రూట్లో 2022 ఏప్రిల్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు తిరుపతిలో రాత్రి 9 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07439 సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ రూట్లో 2022 ఏప్రిల్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు తిరుపతిలో రాత్రి 10 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 10.00 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07584 సికింద్రాబాద్ నుంచి తిరుపతి రూట్లో 2022 ఏప్రిల్ 16 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07440 నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ రూట్లో 2022 ఏప్రిల్ 17 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు నర్సాపూర్‌లో రాత్రి 8 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07469 కాకినాడ టౌన్ నుంచి వికారాబాద్ రూట్లో 2022 ఏప్రిల్ 17 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు కాకినాడ టౌన్లో రాత్రి 8.45 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07585 తిరుపతి నుంచి సికింద్రాబాద్ రూట్లో 2022 ఏప్రిల్ 17 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ హాలిడే స్పెషల్ ట్రైన్స్ అన్నింటికీ రిజర్వేషన్ ప్రారంభం అయింది. ఈ రైళ్లు అన్నింటిలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)