Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED 18 SPECIAL TRAINS IN SECUNDERABAD RAMESWARAM ROUTE SS

Special Trains: సికింద్రాబాద్ నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు... టైమింగ్స్ ఇవే

Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది భారతీయ రైల్వే (Indian Railways). సికింద్రాబాద్ నుంచి మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల టైమింగ్స్ తెలుసుకోండి.