Festival Special Trains: దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్... 18 రైళ్లను ప్రకటించిన రైల్వే

Festival Special Trains | భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికులకు శుభవార్త. దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏఏ రూట్లలో 18 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిందో తెలుసుకోండి.