Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED 16 WEEKLY SPECIAL TRAINS IN VISAKHAPATNAM BENGALURU ROUTE KNOW TIMINGS SS

Special Trains: విశాఖపట్నం నుంచి వీక్లీ స్పెషల్ ట్రైన్స్... రూట్స్, టైమింగ్స్ వివరాలివే

Special Trains | గతంలో రైలులో టికెట్లు మొత్తం బుక్ అయితే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రైల్వే రద్దీని బట్టి ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుంచి వీక్లీ స్పెషల్ ట్రైన్స్ (Weekly Special Trains) ప్రకటించింది. రూట్స్, టైమింగ్స్ తెలుసుకోండి.