ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడె, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తూని, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాసా, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ మరియు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)