Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED 10 WEEKLY SPECIAL TRAINS IN KACHEGUDA YESVANTPUR ROUTE KNOW TIMINGS SS

Special Trains: హైదరాబాద్ నుంచి మరిన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్స్... రూట్స్, టైమింగ్స్ వివరాలివే

హైదరాబాద్ నుంచి ప్రయాణించాలనుకునేవారికి, హైదరాబాద్ వచ్చేవారికి గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. 10 వీక్లీ స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. ఈ రైళ్ల రూట్స్, టైమింగ్స్ తెలుసుకోండి.