Summer Special Trains: రేపటి నుంచి మరో 10 సమ్మర్ స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే..
Summer Special Trains: రేపటి నుంచి మరో 10 సమ్మర్ స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే..
సమ్మర్ సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే భారీగా స్పెషల్ ట్రైన్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో 10 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07435: కాచిగూడ-నాగర్‌కోయిల్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 26, జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ ట్రైన్ ఆయా తేదీల్లో శుక్రవారం 19.45 గంటలకు బయలుదేరి.. శనివారం 22.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Train No.07436: నాగర్‌కోయిల్ -కాచిగూడ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ ట్రైన్ ఆయా తేదీల్లో శనివారం 00.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు అంటే సోమవారం 06.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)