Summer Special Trains: సికింద్రాబాద్, కాకినాడ మధ్య 10 స్పెషల్ ట్రైన్స్.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే
Summer Special Trains: సికింద్రాబాద్, కాకినాడ మధ్య 10 స్పెషల్ ట్రైన్స్.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ను ప్రకటించింది. ఆ తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07193: సికింద్రాబాద్-కాకినాడ టౌన్ ట్రైన్ ఈ నెల 30, వచ్చే నెల 07, 14, 21, 28 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ 23.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.10 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
Train No.07194: కాకినాడ టౌన్-సికింద్రాబాద్ ట్రైన్ ను మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ 20.45 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 8 గంటలకు గమ్యానికి చేరుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)