హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Special Trains: తెలంగాణ, ఏపీలో మరో 10 స్పెషల్ రైళ్లు.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన.. వివరాలివే

Special Trains: తెలంగాణ, ఏపీలో మరో 10 స్పెషల్ రైళ్లు.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన.. వివరాలివే

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 10 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories