Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCE EXTENSION OF SPECIAL TRAIN SERVICES BETWEEN VARIOUS DESTINATIONS IN TELANGANA AND ANDHRA PRADESH STATES NS

Extension of special trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తిరుపతి, కాచిగూడ, విజయవాడ, హైదరాబాద్, నర్సాపూర్ తో పాటు ఈ ప్రాంతాలకు 15 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో 15 స్పెషల్ ట్రైన్లను (Special Trains) కొనసాగించనున్నట్లు తెలిపింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.