IRCTC Ticket Booking: రైలు ప్రయాణికులకు అలర్ట్... టికెట్ బుక్ చేయాలంటే ఈ వివరాలు ఇవ్వాల్సిందే

IRCTC Ticket Booking | భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికులకు అలర్ట్. మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా? ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ట్రైన్ టికెట్స్ బుక్ (IRCTC Ticket Booking) చేస్తుంటారా? అయితే త్వరలో రాబోయే ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే. ఆ రూల్స్ గురించి తెలుసుకోండి.