Home » photogallery » business »

SOME OF THE RULES ARE CHANGING IN BANKS AND OTHER INVESTMENT SCHEME FROM APRIL 1 HERE IS THE DETAILS AK

New Rules: ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు, పెట్టుబడి పథకాల్లో కొత్త రూల్స్.. కచ్చితంగా తెలుసుకోండి

New Rules: పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నిబంధనలలో మార్పులు చేయబోతున్నాయి. దీంతో పాటు పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి ప్రభుత్వం మార్చిన నిబంధనలు కూడా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.