Home » photogallery » business »

SMARTPHONES SMART TVS LAPTOPS AND OTHER ELECTRONICS CONSUMER GOODS WILL SEE PRICE HIKE SOON SS

Price Hike: స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ కొనాలంటే ఇప్పుడే కొనేయండి... త్వరలో ధరలు పెరుగుతాయి

Price Hike | మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడున్న టీవీ తీసేసి పెద్ద స్మార్ట్ టీవీ (Smart Tv) కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే అలర్ట్. ఇప్పుడే కొనేయండి. త్వరలో ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.