రిజర్వ్ బ్యాంక్ మరియు బ్యాంకర్లు రెండు వైపులా వడ్డీ రేట్లను తగ్గించడానికి అనుకూలంగా ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మార్చి 31 న చిన్న పొదుపు పథకంపై వడ్డీ రేట్లు తగ్గించారు. కానీ, మరుసటి రోజు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతీ త్రైమాసికంలోనూ చిన్న పొదుపు పథకం వడ్డీ రేటును ప్రభుత్వం మారుస్తుంది