Home » photogallery » business »

SMALL PRIVATE BANKS OFFERING HIGH INTEREST RATES ON THREE YEAR FIXED DEPOSITS WHAT ARE THE AND INTEREST RATES GH VB

Fixed Deposits: ఫిక్స్​డ్​ డిపాజిట్లపై అధిక వడ్డీ అందజేస్తున్న ప్రైవేట్ బ్యాంకులు ఇవే.. ఆ వడ్డీ రేట్ల వివరాలిలా..

ఇటీవల చాలా బ్యాంకులు ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. అయినప్పటికీ, కొన్ని చిన్న ప్రైవేట్ బ్యాంకులు 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మూడు సంవత్సరాల ఎఫ్​డీలపై ఉత్తమ వడ్డీ రేట్లను అందించే కొన్ని బ్యాంకులను పరిశీలిద్దాం,