Home » photogallery » business »

SMALL INVESTMENT BIG PROFIT TEA POWDER SALE BUSINESS MK

Tea Powder Business Idea: అతి తక్కువ పెట్టుబడితో టీ పొడి బిజినెస్ స్టార్ చేయండిలా..పెట్టుబడి, లాభం ఎంత..?

దేశంలో చాలా చోట్ల తేయాకు తోటలను సాగుచేస్తున్నారు. దేశంలో అస్సాం, డార్జిలింగ్ టీ పొడికి మంచి డిమాండ్ ఉంది. విదేశాల్లో కూడా ఈ టీపొడిని ఎంతో ఇష్టపడతారు. మీరు టీ పొడి వ్యాపారం ప్రారంభించదలిస్తే... ఈ రెండు రకాల టీపొడులతో ప్రారంభించడం మేలు. రూ.5వేల నుంచి రూ.10వేల లోపు బడ్జెట్ అవసరం. ఈ వ్యాపారాన్ని ఎంతైనా విస్తరించుకునే ఛాన్స్ ఉంటుంది.