ఈ మ్యూచువల్ ఫండ్లో ఏడాది కిందట రూ.10 వేల సిప్ ప్రారంభించి ఉంటే.. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ విలువ రూ. 1.27 లక్షలుగా ఉండేది. ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 1,20,000 అవుతుంది. అదే రెండేళ్ల కిందట సిప్ ప్రారంభించి ఉంటే.. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ విలువ రూ. 3.18 లక్షలు అయ్యి ఉండేది. ఇక్కడ మొత్తం ఇన్వెస్ట్మెంట్ రూ. 2.4 లక్షలు.