Skoda Rapid AT: కొత్త స్కోడా రాపిడ్ ఏటీ ఫీచర్లు ఇవే...రూ.25 వేలకే బుక్ చేసుకోండిలా...

ఈ కారును బుక్ చేసుకోవటానికి వినియోగదారులు టోకెన్ మొత్తాన్ని రూ.25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే వినియోగదారులు ఈ కారును ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో కూడా బుక్ చేసుకోవచ్చు.