SIP: ఈ సింపుల్ సిప్‌లో పెట్టుబడి పెట్టండి... 5 ఏళ్లలో 4 రెట్లు అధికంగా పొందండి...

SIP: సిప్ అనేది ఈ రోజుల్లో... సేవింగ్స్ కోసం ప్రతి ఒక్కరూ ఎంచుకుంటున్న మార్గం. జస్ట్ నెలకు రూ.100 పెట్టుబడి పెట్టే సిప్‌లు కూడా ఉన్నాయి. మరి 5 ఏళ్లలో 4 రెట్లు రిటర్న్ ఇచ్చే సిప్ ఏదో తెలుసుకుందాం.