1. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సింపుల్ వన్ ఇ-స్కూటర్ ప్రీ-బుకింగ్ ప్రారంభం కానుంది. ఆగస్ట్ 15 సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ-బుకింగ్ చేయొచ్చు. (image: Simple Energy)
5. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4.8 కిలోవాట్ హవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఇకో మోడ్లో 240 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.6 సెకండ్లలో అందుకుంటుంది. (image: Simple Energy)