Simple Energy: ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు విజయవాడ వెళ్లొచ్చు... కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది

Simple Energy | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించబోతోంది. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.