5. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుంటారు. కానీ ఈసారి వెండికే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఆందోళన కరంగా ఉండటంతో విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు ఇన్వెస్టర్లు. దీంతో బంగారం, వెండి ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)