ఈ షేర్ 7 ఏప్రిల్ 2021న రూ.147 వద్ద లిస్ట్ చేయబడింది. జూలై 6న ఈ షేరు 2964కి చేరగా.. ఆ తర్వాత షేరు కూడా రూ.3150 స్థాయిని తాకింది. అయితే ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. దీని వెనుక కార్బన్ క్రెడిట్ విక్రయానికి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయం ఉంది. ఫిబ్రవరి 17, 2023న, EKI ఎనర్జీ 511.95 కనిష్ట స్థాయిని నమోదు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)