1. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT ఇటీవల అమలు చేసిన డబుల్ టీడీఎస్ రూల్ ఇన్వెస్టర్లను, పన్ను చెల్లింపుదారులను అయోమయానికి గురి చేస్తోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నవారికి, వ్యక్తిగతంగా పన్నులు చెల్లిస్తున్నవారికి డబుల్ టీడీఎస్‌కు సంబంధించిన నోటీసులు వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎవరెవరు డబుల్ టీడీఎస్ చెల్లించాలో తెలుపుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT ఓ డేటా బేస్‌ను రూపొందించింది. ఆ డేటాబేస్‌తో సంబంధం లేకుండా కంపెనీలు తమ షేర్ హోల్డర్లను కాంప్లయెన్స్ డిక్లరేషన్ ఫైల్ చేయాలని కోరుతున్నాయి. లేదా కొత్త నిబంధనల ప్రకారం డబుల్ టీడీఎస్ చెల్లించాలని అడుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)