Home » photogallery » business »

SHARE MARKET NEWS INOX AND PVR SHARE VALUE INCREASED AFTER RRR MOVIE INVESTORS GET HUGE RETURN FROM MULTIPLEX COMPANIES SK

Share Market: షేర్ మార్కెట్‌నూ షేక్ చేసిన RRR మూవీ.. ఈ కంపెనీల ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు

Share Market | RRR Movie: ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది. అన్ని రికార్డులను బద్దలు కొడుతూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు PVR, INOX వంటి మల్టీప్లెక్స్‌లకు కూడా స్టాక్‌ మార్కెట్లో లాభాలు తెచ్చిపెట్టింది. మూవీ విడుదల తర్వాత ఈ కంపెనీల షేర్ విలువ బాగా పెరిగింది.