Home » photogallery » business »

SENIOR CITIZENS SAVING SCHEME SCSS IS THE BEST SAVINGS SCHEME MK

Senior Citizens Saving Scheme: రిటైర్ అయిన వారికి అత్యుత్తమ పొదుపు పథకం SCSS..

ప్రస్తుతం కరోనా సంక్షోభం ఎక్కువగా ఉన్న కారణంగా ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి బయటపడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీరేట్లపై కోత విధించాయి. ఇలాంటి తరుణంలో మెరుగైన రిటర్నులు అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది ఆకర్షణీయమైన పెట్టుబడి పథకంగా మారనుంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్(SCSS).