అంటే వయ వందన యోజన పథకం కన్నా ఈ స్కీమ్‌లోనే అధిక వడ్డీ రేటు లభిస్తోందని చెప్పుకోవచ్చు. మెచ్యూరిటీ కాలం కూడా తక్కువగానే ఉంది. ఇలా సీనియర్ సిటిజన్స్‌కు రెగ్యులర్ ఇన్కమ్ అందించేందుకు రెండు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఈ పథకాల్లో డబ్బులు దాచుకోవచ్చు.