Secunderabad Railway Station: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఎంఎంటీఎస్ సహా ఈ రైళ్లు రద్దు
Secunderabad Railway Station: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఎంఎంటీఎస్ సహా ఈ రైళ్లు రద్దు
Secunderabad Railway Station: సికింద్రాబాద్లో హింసాత్మక ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్ పరిధిలో ఎంఎంటీఎస్ రైళ్లన్నింటినీ రద్దు చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. లింగంపల్లి-నాంపల్లి రూట్లో వెళ్లే 8 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
నాంపల్లి-లింగంపల్లి మధ్య రూట్లో వెళ్లే 9 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఫలక్నామా-లింగంపల్లి మధ్య 12 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
లింగంపల్లి-ఫలక్నామా మధ్య 13 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
ఫలక్నామా-నాంపల్లి మధ్య ఒక ఎంఎంటీఎస్ రైలు సర్వీసు రద్దు (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
రామచంద్రాపురం-ఫలక్నామా మధ్య ఒక ఎంఎంటీఎస్ రైలు సర్వీసు రద్దు (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
సికింద్రాబాద్ నుంచి ఉందానగర్కు రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లనుకూడా రద్దు చేశారు. హైదరాబాద్-షాలిమర్ ఎక్స్ప్రెస్ను కూడా రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)