అత్యధిక మంది ప్రయాణికులు సంచరించే ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ ఐకానిక్ టైపోగ్రాఫికల్ శిల్పం రాత్రిపూట ప్రకాశిస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఇందుకు చొరవ తీసుకున్న సికింద్రాబాద్ డివిజన్ అధికారులు బృందాన్ని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.(ఫొటో: ట్విట్టర్)