దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
2/ 6
Train No.07414: జాల్నా-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను డిసెంబర్ 11, 18, 25, జనవరి 1వ తేదీల్లో నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు ప్రతీ ఆదివారం నడపుతారు.
3/ 6
Train No.07413: తిరుపతి-జాల్నా స్పెషల్ ట్రైన్లను డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ను ప్రతీ మంగళవారం నడపనున్నారు.
4/ 6
Train No.07651: జాల్నా-ఛప్రా ట్రైన్ ను డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.
5/ 6
Train No.07652: ఛప్రా-జల్నా ట్రైన్ ను డిసెంబర్ 9, 16, 23, 30 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ ను శుక్రవారం నడపనున్నారు.
6/ 6
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్పెషల్ ట్రైన్లను పైన పేర్కొన్న తేదీల్లో నడపడానికి పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.