Summer Special Trains: విజయవాడ, గుంటూరు, గుడివాడ, నంద్యాల మీదుగా స్పెషల్ ట్రైన్లు.. టైమింగ్స్ ఇవే..
Summer Special Trains: విజయవాడ, గుంటూరు, గుడివాడ, నంద్యాల మీదుగా స్పెషల్ ట్రైన్లు.. టైమింగ్స్ ఇవే..
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రెండు స్పెషెల్ ట్రైనన్లను ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07067: మచిలీపట్నం-కర్నూల్ సిటీ స్పెషల్ ట్రైన్ ను ఏప్రిల్ 1 నుంచి 29 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ ట్రైన్ ప్రతీ శనివారం, మంగళవారం, గురువారం ఈ మార్గంలో సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Train No.07068: కర్నూల్ సిటీ-మచిలీపట్నం ట్రైన్ ను ఏప్రిల్ 2 నుంచి 30 పొడిగిస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ ట్రైన్ ప్రతీ సోమవారం, బుధవారం, శుక్రవారం సేవలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ స్పైషల్ ట్రైన్లు గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, డోన్ రైల్వే స్టేషన్లలో ఆగుతందని ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. (ఫొటో: ట్విట్టర్)